BREAKING
పెద్దపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఎనిమిది మంది అరెస్టు.. రూ.18,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం టాలీవుడ్ స్టార్ హీరోలపై కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు.. పాన్ ఇండియా అంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ విమర్శలు! పువ్వుల జాతర షురూ.. సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం

*మధిరలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి*

Select Suryaa Now
*మధిరలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి*

మధిర మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ తెలిపారు.బతుకమ్మ నిమజ్జన ఘాట్ వద్ద అవసరమైన ఏర్పాట్లతో పాటు, ఆర్‌వీ కాంప్లెక్స్ (RV Complex) నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రహదారిపై అవసరమైన సౌకర్యాలను కల్పించినట్లు వెల్లడించారు. బతుకమ్మ సంబరాలు, నిమజ్జన కార్యక్రమాలకు హాజరయ్యే మహిళలు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు తగిన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు.