BREAKING
పెద్దపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి ఎనిమిది మంది అరెస్టు.. రూ.18,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం టాలీవుడ్ స్టార్ హీరోలపై కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు.. పాన్ ఇండియా అంటూ టైమ్ వేస్ట్ చేస్తున్నారంటూ విమర్శలు! పువ్వుల జాతర షురూ.. సుఖ సంతోషాలతో ఐక్యమత్యంగా పండుగలను జరుపుకోవాలి కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం

విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

Select Suryaa Now
విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ( అటానమస్) కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. యూనిట్ ఆధ్వర్యంలో  పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు  కళాశాల మొదటి సంవత్సరం చదువుతున్న  విద్యార్థినీ విద్యార్థులు, కళాశాలలో ఉన్న గ్రౌండ్లో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి వి ప్రదీప్ వర్మ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని స్టూడెంట్స్ కి  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్. పి ప్రసాద్ ,మొదటి సంవత్సరం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్. ఎం ఉదయ్ భాస్కర్ 
ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ సిహెచ్.వీరు నాయుడు , వివిధ విభాగాల అధిపతులు, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ విద్యార్థినీ, విద్యార్థులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం