BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యం......… ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు చిన్నచిన్న విషయాలకే ఘర్షణలకు దిగొద్దు.. సంయమనం పాటించాలి సిబ్బంది కొరత ఉన్నా సమన్వయంతో ముందుకు సాగుతాం ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవుతాం కళ్యాణదుర్గం డీఎస్పీ ద మంత్రి నారాయణను కలిసిన ఎరిక్షన్ బాబు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన బ్రేవ్ హాట్స్ కబ్స్ యూనిట్ విద్యార్థులు తాళ్లమాపురానికి రూ.3.50 కోట్ల నిధులు మంజూరు పై జనసేన నాయకుల హర్షం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన గ్రామ కంఠం భూమిని కాపాడండి పత్తి సాగుపై రైతులకు అవగాహన 'ఇందిరమ్మ'' రెండో విడతలో ఇర్విన్ కు ప్రాధాన్యత ఇవ్వండి పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ : చేతులు, కాళ్లు కట్టేసి దాడి.. బంగారం, నగదు అపహరణ ఖండవల్లిలో అంగన్వాడీ సెక్టార్ సమావేశం పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర... శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం ఉరితాళ్లతో వీఆర్ఏల వినూత్న నిరసన: పెరవలిలో 22వ రోజుకు చేరిన సమ్మె!

పత్తి సాగుపై రైతులకు అవగాహన

Select Suryaa Now
పత్తి సాగుపై రైతులకు అవగాహన

మాడ్గుల మండలం ఇర్విన్ వ్యవసాయ క్లస్టర్ లో బుధవారం ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా రైతులకు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాశి సీడ్స్ వారిచే ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయాధికారిణి డి.అరుణకుమారి హాజరై అధిక సాంద్రత పద్ధతిలో పత్తిపంట సాగు చేయడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటు గ్రామ రైతు గాదెమోని జంగయ్య గౌడ్ అధిక సాంద్రత పద్ధతిలో సాగుచేసిన పత్తిపంటను చూపి క్షేత్రస్థాయిలో రైతులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఇఓలు జ్యోత్స్న, రాజేష్ నాయక్, రాశి సీడ్స్ ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

ఆర్. నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల