BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యం......… ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు చిన్నచిన్న విషయాలకే ఘర్షణలకు దిగొద్దు.. సంయమనం పాటించాలి సిబ్బంది కొరత ఉన్నా సమన్వయంతో ముందుకు సాగుతాం ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవుతాం కళ్యాణదుర్గం డీఎస్పీ ద మంత్రి నారాయణను కలిసిన ఎరిక్షన్ బాబు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన బ్రేవ్ హాట్స్ కబ్స్ యూనిట్ విద్యార్థులు తాళ్లమాపురానికి రూ.3.50 కోట్ల నిధులు మంజూరు పై జనసేన నాయకుల హర్షం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన గ్రామ కంఠం భూమిని కాపాడండి పత్తి సాగుపై రైతులకు అవగాహన 'ఇందిరమ్మ'' రెండో విడతలో ఇర్విన్ కు ప్రాధాన్యత ఇవ్వండి పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ : చేతులు, కాళ్లు కట్టేసి దాడి.. బంగారం, నగదు అపహరణ ఖండవల్లిలో అంగన్వాడీ సెక్టార్ సమావేశం పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర... శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం ఉరితాళ్లతో వీఆర్ఏల వినూత్న నిరసన: పెరవలిలో 22వ రోజుకు చేరిన సమ్మె!

అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన

Select Suryaa Now
అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన

తలకొండపల్లి ఐసిడిఎస్  ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమం నిర్వహించబడింది, ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసము, అన్న ప్రసన్న నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్ పాల్గొని చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ లలిత జ్యోతయ్య, ఉప సర్పంచ్ నూకం కోటీశ్వర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అంజయ్య గుప్త, వార్డు సభ్యులు వెంకటేష్ యాదవ్, కిషోర్, విఠల్, ఐసిడిఎస్  సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, ఏఎన్ ఎం, గ్రామ మహిళలు, చిన్నారుల తల్లులు, తదితరులు పాల్గొన్నారు.
- చప్పిడి తిరుపతి : మేజర్ న్యూస్, తలకొండపల్లి.