BREAKING
గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యం......… ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు చిన్నచిన్న విషయాలకే ఘర్షణలకు దిగొద్దు.. సంయమనం పాటించాలి సిబ్బంది కొరత ఉన్నా సమన్వయంతో ముందుకు సాగుతాం ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలకు చేరువవుతాం కళ్యాణదుర్గం డీఎస్పీ ద మంత్రి నారాయణను కలిసిన ఎరిక్షన్ బాబు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన బ్రేవ్ హాట్స్ కబ్స్ యూనిట్ విద్యార్థులు తాళ్లమాపురానికి రూ.3.50 కోట్ల నిధులు మంజూరు పై జనసేన నాయకుల హర్షం అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన గ్రామ కంఠం భూమిని కాపాడండి పత్తి సాగుపై రైతులకు అవగాహన 'ఇందిరమ్మ'' రెండో విడతలో ఇర్విన్ కు ప్రాధాన్యత ఇవ్వండి పెరవలిలో ఒంటరి మహిళ ఇంట్లో అర్ధరాత్రి దోపిడీ : చేతులు, కాళ్లు కట్టేసి దాడి.. బంగారం, నగదు అపహరణ ఖండవల్లిలో అంగన్వాడీ సెక్టార్ సమావేశం పచ్చదనంతో ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేద్దాం : ఏపీ గ్రీన్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు అమలాపురం గడియార స్తంభం వద్ద ఘనంగా 'సేవా జ్యోతి యాత్ర... శ్రీ సత్యదేవ నర్సరీలో బ్లాక్‌ వేప మొక్క నాటినఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు జాతీయ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో కోనసీమ విద్యార్థిని సాహితి తేజకు స్వర్ణ పతకం

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన బ్రేవ్ హాట్స్ కబ్స్ యూనిట్ విద్యార్థులు

Select Suryaa Now
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటిన బ్రేవ్ హాట్స్ కబ్స్ యూనిట్ విద్యార్థులు

మైదుకూరు మేజర్ న్యూస్ : లెక్కల వారి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే నరసింహులు ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కబ్ మాస్టర్ గజ్జల వెంకటేశ్వర రెడ్డి సౌజన్యంతో 25 దురంతాలు మొక్కలను కబ్ యూనిట్ విద్యార్థులు నాటారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే వారిలో క్రమశిక్షణ సేవాభావాన్ని పెంపొందించాలని లక్ష్యంతో పాఠశాలలో ఈ ఏడాది బ్రేవ్ హాట్స్ కబ్ యూనిట్ ప్రారంభించామని అందులో భాగంగా బుధవారం పర్యావరణ పరిరక్షణ కొరకు పాఠశాల ఆవరణంలో 25 మొక్కలు కబ్ యూనిట్ విద్యార్థులచే నాటించడమైనదని ప్రతి విద్యార్థి క్రమశిక్షణ సేవాభావాన్ని అలవర్చుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కౌట్ అండ్ గైడ్స్ కబ్ మాస్టర్ గజ్జల వెంకటేశ్వర రెడ్డి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పి రాజశేఖర్ రెడ్డి చింతకుంట మహమ్మద్ సాదిక్ ఎం అరుణ చంద్రకళ ఒంటేరు రమాదేవి లక్ష్మీదేవి శ్రీనివాస్ బి మనోహర్ రెడ్డి ఓబులేసు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

  • ఆర్ శివారెడ్డి మైదుకూరు వైఎస్సార్ కడప జిల్లా