BREAKING
మధ్యప్రదేశ్ ఎన్‌డీపీఎస్ కోర్టు సంచలన తీర్పు! కాంగ్రెస్ పార్టీ ఒడిశా బంద్‌పై బీజేపీ తీవ్ర ఆగ్రహం: సీఎం విజయ్ ఎన్నిక చెల్లదన్న పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం: కొట్టివేయాలన్న పిటిషన్‌పై తీర్పు అక్టోబర్ 14కు వాయిదా! ఉపఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం: 5 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి నేడే ఓట్ల లెక్కింపు.. తుది ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ! పరిగిలో వీధి కుక్కల బీభత్సం.. బెంబేలెత్తుతున్న కాలనీవాసులు..! ట్రంప్ ప్రభుత్వ ఆరోపణలను ఖండించిన టెక్ దిగ్గజం! మార్కెట్ కమిటీ సభ్యుడిగా భార్గవ సైదులు టీసీఎస్ క్యూ2 ఫలితాలు, ఎర్నింగ్స్ కాల్: ఏఐ, మార్జిన్లు, డీల్స్‌పై 10 కీలక ముఖ్యాంశాలు! ప్రభుత్వాసుపత్రి వద్ద ప్రమాదకరంగా మారిన విద్యుత్ బాక్స్ సలుగుపల్లి మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్.. గిఫ్ట్ నిఫ్టీ సానుకూల సంకేతాలు; ఫోకస్‌లో టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఐటీ షేర్లు! ఇథియోపియాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం:అడిస్ అబాబా చేరుకున్న విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్! హుజురాబాద్ లో అదుపుతప్పి కారు బోల్తా హెచ్-1బీ దరఖాస్తుల్లో 80 శాతం ప్రస్తుత ఉద్యోగుల పొడిగింపు కోసమే: 6జీ సాంకేతికతలో చైనా ముప్పుపై అమెరికా సెనేటర్ల తీవ్ర హెచ్చరికలు:

గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

Select Suryaa Now
గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

సూర్య ఎలిగేడు:మండలంలోని లాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాస వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఏలేటి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం, సమతుల్య ఆహారం, ఆకుకూరలు, పండ్ల ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యంగా గర్భధారణ నుంచి బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకు ఉండే మొదటి 1000 రోజుల్లో తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు.కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు