BREAKING
ఢిల్లీలో తీవ్ర కలకలం: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు CJP నేతల అరెస్ట్ బౌలర్ల కెరీర్లూ ప్రమాదంలో ఉన్నాయి": 250 పరుగులు కాపాడుకోలేకపోయిన భారత్‌పై గంభీర్ స్పందన అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్‌–19 విభాగంలో ప్లస్‌ 70 కేజీల కేటగిరీలో ఎంపిక. భారీ దిగుమతులకు అనుమతి ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ నుంచి డీజిల్ దిగుమతి భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు 80వేలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే. ఆర్థిక నివేదికల ఆధారంగానే నిర్దిష్ట ప్రగతి లక్ష్యాలు: సీఎం చంద్రబాబు ఆదేశం! తడ్కల్‌ లో కదం తొక్కిన రైతన్నలు ఆటోలో తరలిస్తున్న రేషన్ జొన్నలను గుర్తించిన అధికారులు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు ఇథియోపియాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపు! సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అరటి పండ్ల పూజ. ఎన్కతల శనీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం..

హుజురాబాద్ లో అదుపుతప్పి కారు బోల్తా

Select Suryaa Now
హుజురాబాద్ లో అదుపుతప్పి కారు బోల్తా

సూర్య, హుజురాబాద్:కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున వివేకానంద విగ్రహం వద్ద వేగంగా వస్తున్న క్రెటా కారు అదుపుతప్పి బోల్తా పడింది. జమ్మికుంటకు చెందిన ఐదుగురు యువకులు వరంగల్ కు వెళ్తుండగా వివేకానంద విగ్రహం వద్ద కారు వేగంగా వస్తూ అదుపుతప్పడంతో ఎదురుగా ఉన్న విద్యుత్ పోల్ ను బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో విద్యుత్ పోలు, చెట్టు విరిగిపోగా ఎదురుగా ఉన్న పోచయ్య హోటల్ ముందు కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హుజురాబాద్ ఏఎస్ఐ కమల సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.