BREAKING
వీఆర్ఏలకు నిత్యావసర సరుకుల పంపిణీ ఓటు హక్కుకు మరో అవకాశం! 'అర్హుడి ఓటు గల్లంతు కాకూడదు.. ఇంటింట మళ్లీ సర్వే' గ్యాస్‌ లారీ ఢీకొని యువకుడి దుర్మరణం కోకో ప్లాంటేషన్ పనులను పర్యవేక్షించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఎస్. రామ్ గోపాల్ కడియంలో వైన్స్‌ షాపులు ఇష్టారాజ్యం! ఢిల్లీలో తీవ్ర కలకలం: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు CJP నేతల అరెస్ట్ బౌలర్ల కెరీర్లూ ప్రమాదంలో ఉన్నాయి": 250 పరుగులు కాపాడుకోలేకపోయిన భారత్‌పై గంభీర్ స్పందన అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్‌–19 విభాగంలో ప్లస్‌ 70 కేజీల కేటగిరీలో ఎంపిక. భారీ దిగుమతులకు అనుమతి ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ నుంచి డీజిల్ దిగుమతి భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు 80వేలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే. ఆర్థిక నివేదికల ఆధారంగానే నిర్దిష్ట ప్రగతి లక్ష్యాలు: సీఎం చంద్రబాబు ఆదేశం! తడ్కల్‌ లో కదం తొక్కిన రైతన్నలు ఆటోలో తరలిస్తున్న రేషన్ జొన్నలను గుర్తించిన అధికారులు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు

ఎన్కతల శనీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య

Select Suryaa Now
ఎన్కతల శనీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య

మోమిన్‌పేట్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం ఎన్కతల గ్రామంలోని శ్రీ శనీశ్వర స్వామివారిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో నవాబ్‌పేట్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ రాథోడ్ గీతా సింగ్, నవాబ్‌పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రావుగారి వెంకట్ రెడ్డి, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాంరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: వడ్ల మాణిక్యం, మోమిన్ పేట్, వికారాబాద్ జిల్లా.