BREAKING
సుస్మిత కొణిదల అమ్మవారి దర్శనం రేపటినుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు దసరా సెలవులతో సొంతూళ్లకు కదులుతున్న జనం ఓటీటీలోకి 'ప్రేమలు' నటుడి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే! రాజ్ భవన్ ముట్టడికి యత్నం షై హోప్ విధ్వంసకర సెంచరీ.. టీమిండియాపై వెస్టిండీస్ చారిత్రాత్మక రికార్డు విజయం! ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా శిథిలాల కింద కొనసాగుతున్న సహాయక చర్యలు ఓట్ల దొంగ జ్ఞానేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి విబిజి రామ్ జీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం* మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు. సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. 12 వేలకు పైగా ప్రత్యేక బస్సులు! రూపాయి విలువను పరిరక్షించేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం డర్బన్ టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ల హవా: ఆస్ట్రేలియా 187/6 వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పల్లకీ సేవ అమెరికా ఆటో కార్మికుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో షాన్ ఫైన్ రెండోసారి విజయం

గ్యాస్‌ లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

Select Suryaa Now
గ్యాస్‌ లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

రాంపల్లి ఎక్స్‌రోడ్డులో రోడ్డు ప్రమాదం..

కీసర, మేజర్ న్యూస్‌, అక్టోబర్‌ 10: గ్యాస్‌ లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా నాగారం పరిధిలోని రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నాగారంలోని శివానందపురి కాలనీకి చెందిన బెన్నూరి అఖిల్‌ (20) మృతి చెందాడు.స్థానిక వివరాల ప్రకారం.. చంద్రశేఖర్‌ గౌడ్‌ కుమారుడైన అఖిల్‌ను రాంపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద గ్యాస్‌ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అఖిల్‌ మృతి చెందినట్లు సమాచారం. ఘటన కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.