సుస్మిత కొణిదల అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీమతి సుస్మిత కొణిదల ఈరోజు ప్రత్యేక ఆహ్వానితురాలిగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు.
✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.