BREAKING
మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌ జూరాల ప్రాజెక్టు దగ్గర రైతుల ఆందోళన పై కేసులు దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: ప్రధాని మోడీ సంతాపం చంద్రబాబు కరువు కనిపించడం లేదా నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత పీడీఎస్‌ బియ్యం పట్టివేత నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక అనంత నగరంలో పింక్ టాయిలెట్లు.. టెండర్ ప్రక్రియకు అహుడా గ్రీన్ సిగ్నల్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చైర్మన్ టి సి వరుణ్, వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తేజ్ హైదరాబాద్‌లో భూకబ్జా కలకలం: హీరో కుటుంబంపై ఫ్లాట్ ఓనర్ల సంచలన ఆరోపణలు ఎల్ఎండి ఇన్‌చార్జ్ ఎస్సై గా అరుణ్ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతుల విరాళం అన్నదానానికి రూ.1,00,116 సమర్పణ

గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతుల విరాళం అన్నదానానికి రూ.1,00,116 సమర్పణ

Select Suryaa Now
గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతుల విరాళం  అన్నదానానికి రూ.1,00,116 సమర్పణ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి శ్రీ గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతులు రూ.1,00,116 విరాళాన్ని అందించారు. గన్నవరంలోని వేదాద్రి హాస్పిటల్‌ పేరున ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ గాంధీని కలిసి సమర్పించారు. అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారంగా విరాళాన్ని అందించిన దంపతులను ఆలయ చైర్మన్‌ అభినందించారు.

✍️ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్