BREAKING
ప్రపంచ దేశాల కోసం ముప్పై నుంచి నలభై దేశాలతో ప్రపంచ బ్యాంక్ చర్చలు గుంతకల్లులో మానవ హక్కుల వేదిక 10వ జిల్లా మహాసభ ప్రధాని మోదీ పాత ట్వీట్‌ను రీషేర్ చేస్తూ శశిథరూర్ వ్యంగ్యాస్త్రాలు: నవోదయనగర్ కాలనీలో ఘనంగా కమాన్, మహనీయుల విగ్రహాల ప్రారంభోత్సవం! విద్యుత్ సమస్యపై రైతుల ఆందోళన దేశ రాజధానిలో రెండవ రోజూ యువత భారీ ఆందోళనలు డాక్టర్ హరిప్రసాద్ ను కలిసిన సుధా మోహన్ ఈయూ కార్బన్ బోర్డర్ పన్నుపై అమెరికా దర్యాప్తు: భారత ఎగుమతిదారులకు కలిసొచ్చే అవకాశాలు. ఈ వారం థియేటర్లలో అలరించబోయే సినిమాలు ఇవే: రణబాలి నుంచి గరివిడి లక్ష్మి వరకు భారీ సందడి! భారత్ సంస్కృతి, ఆతిథ్యం అద్భుతం.. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తప్పుపట్టిన బ్రిటీష్ యాత్రికుడు రిచర్డ్ లా రుయినా! కస్టడీ నుంచి విడుదలైన కాకరోచ్ మూవ్‌మెంట్ నాయకుడు అభిజీత్ దిప్కే ప్రధాని మోదీని 'మొగాంబో'తో పోల్చిన రాహుల్ గాంధీ: . రేపు మరో నిరసనకు పిలుపు! కారు సీటు కింద రూ.8.98 కోట్ల విలువైన బంగారం.. ఇద్దరు అరెస్ట్! స్వామివారికి నూతన పట్టువస్తాలు సమర్పించిన మిథున్ భారత్–జపాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలి: ----- తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అరటి పండ్ల పూజ.

Select Suryaa Now
సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అరటి పండ్ల పూజ.

సూర్య అద్దంకి.

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా శనివారం స్వామివారికి పదివేల అరటి పండ్లతో పూజా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ముందుగా విజ్ఞేశ్వర పూజ, ఆలయ ప్రదక్షణ, ధ్వజస్తం వద్ద పూజల అనంతరం స్వామివారి మూల విరాట్ కు పదివేల అరటిపండ్లతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీమకుర్తి వాస్తవ్యులు గ్రంథె హనుమంతరావు పార్వతీ దంపతుల కుమారుడు చిరంజీవి భార్య కల్పన ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాలకమండలి చైర్మన్ చుండూరు మురళి సుధాకర్ రావు, ఈవో చంద్రశేఖర రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.