BREAKING
బౌలర్ల కెరీర్లూ ప్రమాదంలో ఉన్నాయి": 250 పరుగులు కాపాడుకోలేకపోయిన భారత్‌పై గంభీర్ స్పందన అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్‌–19 విభాగంలో ప్లస్‌ 70 కేజీల కేటగిరీలో ఎంపిక. భారీ దిగుమతులకు అనుమతి ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ నుంచి డీజిల్ దిగుమతి భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు 80వేలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే. ఆర్థిక నివేదికల ఆధారంగానే నిర్దిష్ట ప్రగతి లక్ష్యాలు: సీఎం చంద్రబాబు ఆదేశం! తడ్కల్‌ లో కదం తొక్కిన రైతన్నలు ఆటోలో తరలిస్తున్న రేషన్ జొన్నలను గుర్తించిన అధికారులు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు ఇథియోపియాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపు! సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అరటి పండ్ల పూజ. ఎన్కతల శనీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం.. అమెరికా ఆర్థిక ప్రగతికి గ్రీన్ కార్డ్, హెచ్-1బీలే ఇంధనం: యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ (USISPF) కీలక విశ్లేషణ!

నిండుకున్న నిర్లక్ష్యం

Select Suryaa Now
నిండుకున్న నిర్లక్ష్యం

*నిండుకున్న నిర్లక్ష్యం*
ఆత్మకూరు/ సూర్య న్యూస్:  ఆత్మకూరు పట్టణంలో వివిధ కేంద్రాలలో విద్యుత్ స్తంభాలకు పచ్చని తీగలు పేరుకుపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. సంబంధిత అధికారుల చొరవ తీసుకొని, శుభ్రం చేయాలని వివిధ కాలనీవాసులు ప్రజలు కోరుచున్నారు.