BREAKING
ఢిల్లీలో తీవ్ర కలకలం: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు CJP నేతల అరెస్ట్ బౌలర్ల కెరీర్లూ ప్రమాదంలో ఉన్నాయి": 250 పరుగులు కాపాడుకోలేకపోయిన భారత్‌పై గంభీర్ స్పందన అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్‌–19 విభాగంలో ప్లస్‌ 70 కేజీల కేటగిరీలో ఎంపిక. భారీ దిగుమతులకు అనుమతి ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ నుంచి డీజిల్ దిగుమతి భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు 80వేలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే. ఆర్థిక నివేదికల ఆధారంగానే నిర్దిష్ట ప్రగతి లక్ష్యాలు: సీఎం చంద్రబాబు ఆదేశం! తడ్కల్‌ లో కదం తొక్కిన రైతన్నలు ఆటోలో తరలిస్తున్న రేషన్ జొన్నలను గుర్తించిన అధికారులు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు ఇథియోపియాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపు! సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అరటి పండ్ల పూజ. ఎన్కతల శనీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం..

మార్కెట్ కమిటీ సభ్యుడిగా భార్గవ సైదులు

Select Suryaa Now
మార్కెట్ కమిటీ సభ్యుడిగా భార్గవ సైదులు

తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నలమాద ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మరియు పాలకువీడు ఉమ్మడి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ 8వ డైరెక్టర్ గా మండల పరిధిలోని పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన వూట్కూరి భార్గవ్ సైదులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కి మరియు  నేరేడుచర్ల మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొణతం చిన్న వెంకటరెడ్డి కి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వల్లంచెట్ల లచ్చయ్య కి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంజేటి జ్యోతి బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భార్గవ్ సైదులు కు నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి మరియు వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు మరియు పెంచికల్ దిన గ్రామ మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్  ప్రముఖులు   శుభాకాంక్షలు తెలియజేశారు.