BREAKING
కడియంలో వైన్స్‌ షాపులు ఇష్టారాజ్యం! ఢిల్లీలో తీవ్ర కలకలం: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు CJP నేతల అరెస్ట్ బౌలర్ల కెరీర్లూ ప్రమాదంలో ఉన్నాయి": 250 పరుగులు కాపాడుకోలేకపోయిన భారత్‌పై గంభీర్ స్పందన అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్‌–19 విభాగంలో ప్లస్‌ 70 కేజీల కేటగిరీలో ఎంపిక. భారీ దిగుమతులకు అనుమతి ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ నుంచి డీజిల్ దిగుమతి భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు 80వేలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే. ఆర్థిక నివేదికల ఆధారంగానే నిర్దిష్ట ప్రగతి లక్ష్యాలు: సీఎం చంద్రబాబు ఆదేశం! తడ్కల్‌ లో కదం తొక్కిన రైతన్నలు ఆటోలో తరలిస్తున్న రేషన్ జొన్నలను గుర్తించిన అధికారులు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు ఇథియోపియాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపు! సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో అరటి పండ్ల పూజ. ఎన్కతల శనీశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి

సలుగుపల్లి మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Select Suryaa Now
సలుగుపల్లి మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

 

 సూర్య బెజ్జూర్ : మండలం లోని సలుగుపెళ్లి పల్లె ప్రకృతి మనం మూల మలుపు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నికూరి అనంతరావు (అంబగట్ట గ్రామపంచాయతీ ఉపసర్పంచ్) చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మృతుడి కుటుంబంలోను,రేచిని గ్రామంలోను విషాదఛాయలు అలుముకున్నాయి.