BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

*ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌*

Select Suryaa Now
*ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌*

 

*రాహుల్‌, ప్రియాంక అరెస్టులు.. లాఠీచార్జీలకు నిరసన*

*చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:* రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఇండియా కూటమి నేతల అరెస్టులు, లాఠీచార్జీలను నిరసిస్తూ చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఓటు చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ చేపట్టిన నిరసనలకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్‌, మున్సిపల్‌ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు.
కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ఈడుదుల మస్తాన్‌బాబు యాదవ్‌, వైస్‌చైర్మన్‌ పర్నె శివారెడ్డి, జిల్లా కార్యదర్శి చింతల సాయిలు, మాజీ అధ్యక్షులు బక్క శ్రీనాథ్‌, సుర్వి నరసింహగౌడ్‌, రిక్కల మహేందర్‌రెడ్డి,కౌన్సిలర్లు పాక చిరంజీవి యాదవ్,బద్రి గాలయ్య, కో ఆప్షన్ పస్తం గంగారాములు, మీసాల నరసింహ, పిన్నింటి శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం సత్తయ్య, బొబ్బిలి రాజేందర్‌, దుబ్బాక ఆకాష్‌రెడ్డి, బండమీది ఎల్లయ్య, కొరవని లింగస్వామి, వీరముల సత్తయ్య, బుడిగే బాలకృష్ణ, మాదాని గోపాల్‌, వర్కాల వెంకటేష్‌, వెంకట్‌కుమార్‌, రవికాంత్‌రెడ్డి, కరెంటు శంకర్‌నాయక్‌, జక్కడి వెంకట్‌రెడ్డి, చెక్క మల్లయ్య, మేకల దేవేందర్‌రెడ్డి, లందగిరి యాదయ్య, బుడుగు వెంకటేశం, పోలోజు శ్రీనివాస్‌చారి, ఎండీ ఎజాజ్‌పాషా, పాశం కృష్ణ తదితరులు పాల్గొన్నారు.