BREAKING
లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్

డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం.

Select Suryaa Now
డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం.

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ ను సిద్ధం చేసిన దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి,మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన పేరెంట్స్.  విద్యా కమిటీ సభ్యులను సన్మానించిన మంత్రి. కుమార్తె షరణి తో కలిసి విద్యార్థులతో  భోజనం చేసిన మంత్రి నారాయణ. 

 మంత్రి నారాయణ    తాటాకు గుడిసెలో పుట్టాను  కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వచ్చాను   పైసా పెట్టుబడి లేకుండా గుడిసెలో 5 మంది విద్యార్థులతో ట్యూషన్స్ మొదలు పెట్టా.  అంచలంచెలుగా ఎదిగి నారాయణ విద్యాసమస్థలను 30 రాష్ట్రాలకు విస్తరింప చేశా.   పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చా.  పేదరిక నిర్మూలనకు నా వొంతు కృషి చేస్తున్నా.  నెల్లూరుని అన్నిరంగాల్లో నంబర్ గా నిలబెట్టే దిశగా ముందుకు సాగుతున్నా.  పేదలకోసం పక్కా ప్రణాళికతో పనిచేస్తుంటే వైసిపి ఓర్వలేకపోతోంది.  ఉనికి కోసం అసత్య ఆరోపణలతో అవాకులు చేవాకులు పేలుతున్నారు. 

 రూప్ కుమార్ యాదవ్  ప్రభుత్వ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నారాయణ సార్ శ్రీకారం చుట్టారు.  పేదలకు విద్యను ఆస్తిగా ఇవ్వాలని సంకల్పించారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టకుండా సిఎస్ఆర్ నిధులతో స్కూల్స్ ని ఆధునీకరిస్తున్నారు  మంత్రి లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా సిటీ లో స్కూల్స్ రూపురేఖలు మార్చేస్తున్నారు.  అపార అనుభవం ఉన్న తన కుమార్తె షరణి బాధ్యతలు అప్పగించారు.

పొంగూరు షరణి  నెల్లూరులో విద్యావిప్లవవానికి నాన్న నారాయణ శ్రీకారం చుట్టారు.  కార్పొరేషన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ హైస్కూల్స్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేస్తున్నారు.  నారాయణ విద్యా సంస్థల కంటే మిన్నగా తీర్చిదిద్దుతున్నారు.  లక్షల రూపాయల విలువైన కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తున్నారు.  అందులో నన్నుకూడా భాగస్వామిని చేశారు.  పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి  ఈ కార్యక్రమంలో డిఈఓ బాలాజీ రావు,ఎంఈఓ తిరుపాల్,ఐసీడీఎస్ పీడీ శైలజ,డిఎస్ఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మావతి,అసిస్టెంట్ కమీషనర్ రేష్మా,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్,డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి అనీల్,డివిజన్ టీడీపీ నేతలు మనోహరి గండవరంనాని,అన్నంగి ప్రసాద్,విద్యాకమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.