BREAKING
బాలికల హక్కులకు భరోసా - బాల్య వివాహాల నిర్మూలనకు పిలుపు ---అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా షీ టీం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డఫ్ పేట్ ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని గార్మి జండా మహోత్సవం కాపర్ వైర్ చోరీ కేసులో తమిళనాడుకు చెందిన ఇద్దరు అరెస్ట్‌! ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థులు రూడ్ సెట్ సంస్థ సందర్శన: బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత నైతం కృష్ణారావుకు ఘన సన్మానం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడిగా పడమటి నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి తవ్వారు.... వదిలేశారు సమష్టి కృషితోనే మున్సిపల్‌ విజయం

కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

Select Suryaa Now
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి..

నెల్లూరు, మేజర్ న్యూస్  :   కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర  ప్యాక్  సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పరామర్శించారు..ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చిన్న పడుగుపాడు,  కెఆర్ఆర్ నగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న కోవూరు మండల యువజన విభాగం అధ్యక్షులు మల్లవరపు చిరంజీవి గారిని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..అనంతరం తూర్పు అరుంధతివాడలోని తన నివాసంలో ఇటీవల కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ ఎస్ సి సెల్ రాష్ట్ర కార్యదర్శి మందా రవి గారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు..అదేవిధంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇనమడుగు సెంటర్, ఇంద్రలోక్ అవెన్యూలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ కోవూరు మండల కమిటీ కార్యదర్శి గరికిపాటి హరిబాబు గారిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి, శివుని నరసింహారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, నలుబోలు సుబ్బారెడ్డి, కవరగిరి శ్రీలత, సిద్ధారెడ్డి కిషోర్ రెడ్డి, కవరగిరి ప్రసాద్, గోడ మోష, పూనమల్లి మస్తానయ్య, చింటూ, శ్రీనివాసులు, అంజన్ రావు తదితరులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు..