BREAKING
స్థానిక ఎన్నికలకు జిల్లా సిద్ధం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి : ఐటీడీపీపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం ఎల్కపల్లి బస్టాండ్‌లో మరుగుదొడ్ల శుభ్రత ఎంబిబిఎస్ సీటు సాధించిన చోలే నరేష్‌కు ఘన సన్మానం లయన్స్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ప్రపంచ నేత్ర దినం సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నకరికల్లు విద్యుత్ కార్యాలయంలో సోలార్ రూఫ్‌టాప్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన.. - విద్యార్థులకు న్యాయ అవగాహన - తిర్యాణిలో జిల్లా న్యాయశాఖ అధికారి జి. అనూష పర్యటన రేపు మంద కృష్ణ మాదిగ గిద్దలూరు రాక విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంట పొలాలు.. శ్రీ విశ్వనాథ దేవస్థానం ఈవోగా ముక్త రవి బాధ్యతల స్వీకరణ ఓట్ చోరీపై పోరాటం.. కాంగ్రెస్ నిరసన స్థానిక సంస్థలు ఎన్నికల్లో వంద శాతం కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ కలసి పనిచేయాలి. కేశవరంలో పోషణ మాసం ముగింపు ఉత్సవం రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్

గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు

Select Suryaa Now
గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు
సూర్య తిర్యాణి : తిర్యాణి,  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, జిల్లా నాయకుడు హన్మండ్ల జగదీశ్వర్‌ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యం కల్పించారు. శ్రీనివాస్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నివాళులర్పించారు.ఈ సందర్భంగా జగదీశ్వర్‌ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్‌, తిర్యాణి మండల ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చేని కుమార్‌, బీఆర్‌ఎస్‌ మండల నాయకులు బుర్ర మధుకర్‌, తోట లచ్చన్న, గుర్రపు సత్తయ్య, ఎడ్ల తిరుపతి, బొల్లం స్వామి, పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.