BREAKING
స్థానిక ఎన్నికలకు జిల్లా సిద్ధం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి : ఐటీడీపీపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం ఎల్కపల్లి బస్టాండ్‌లో మరుగుదొడ్ల శుభ్రత ఎంబిబిఎస్ సీటు సాధించిన చోలే నరేష్‌కు ఘన సన్మానం లయన్స్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ప్రపంచ నేత్ర దినం సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నకరికల్లు విద్యుత్ కార్యాలయంలో సోలార్ రూఫ్‌టాప్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన.. - విద్యార్థులకు న్యాయ అవగాహన - తిర్యాణిలో జిల్లా న్యాయశాఖ అధికారి జి. అనూష పర్యటన రేపు మంద కృష్ణ మాదిగ గిద్దలూరు రాక విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంట పొలాలు.. శ్రీ విశ్వనాథ దేవస్థానం ఈవోగా ముక్త రవి బాధ్యతల స్వీకరణ ఓట్ చోరీపై పోరాటం.. కాంగ్రెస్ నిరసన స్థానిక సంస్థలు ఎన్నికల్లో వంద శాతం కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ కలసి పనిచేయాలి. కేశవరంలో పోషణ మాసం ముగింపు ఉత్సవం రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్

రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్

Select Suryaa Now
రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్

*రైతులపై కేసులను ఖండిస్తున్నాం*
*బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు*
ఆత్మకూరు /సూర్య న్యూస్: ఇటీవల గత నెల 19న జూరాల ప్రాజెక్టు దగ్గర సాగునీటి కోసం , రైతులు ఆందోళన సందర్భంగా ఎలాంటి ప్రభుత్వ ఆస్తి ధ్వంసం లేదని, అలాంటి రైతులపై కేసులు నమోదు చేయడం సబబు కాదని ,వెంబడి రైతులపై కేసులను ఎత్తివేయాలని లేనిచో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.