BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు.....

Select Suryaa Now
మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు.....

త్రిపురాంతకం మండలం తాహసిల్దార్ వాసుదేవరావు తనలో  మానవత్వం ఉందని చాటుకున్నారు.కృష్ణాజిల్లా ఘంటసాల మండల మాజీ ఎంపీపీ భవానీ దంపతులు శ్రీశైలం మల్లికారున స్వామి దర్శనాన్ని పూర్తి చేసుకొని విజయవాడ బయల్దేరారు. త్రిపురాంతకం మండలం గొల్లపల్లి సమీపంలో భవానీ భర్త నిద్రమత్తులో ఉండటంతో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది.దీనితో దంపతుల ఇద్దరికి గాయాలు అయ్యి స్పృహ కోల్పోయారు.అటుగా వెళ్తున తహసిల్దార్ వాసుదేవరావు గమనించి కారు లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న వారిని సిబ్బంది సహాయంతో బయటకు తీసి వారిని తన కారులో త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.అక్కడ వారికి ప్రథమ చికిత్స చేయించి వారి బంధువులకు సమాచారం అందించారు.ఆయనకు క్షతగాత్రులు తమని కాపాడినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.