టీబీ రహిత గ్రామంగా మేడేపల్లి
*టీబి రహిత గ్రామంగా మేడేపల్లి*
ఆత్మకూరు/ సూర్య న్యూస్: ఆత్మకూరు మండలం మేడేపల్లి గ్రామం టిబి రహిత గ్రామంగా ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా గురువారం వనపర్తి జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో ప్రశంసా పత్రం ఇచ్చినట్లు గ్రామ కార్యదర్శి శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చేన్న రాయుడు, ఎంపీడీవో శ్రీరామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.