BREAKING
రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం స్వామి పుష్కరిణి: సర్వతీర్థాల సంగమం, సకల అభీష్టాల ప్రదాయిని శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. లోక కళ్యాణమే లక్ష్యంగా మల్లేశ్వరునికి అభిషేకం పెద్దింటి అమ్మవారి సన్నిధిలో వరుణ్ యోగం శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనాల చెవులలో పువ్వులు పెట్టొద్దు చెవిరెడ్డి. సిమెంట్ బెంచీలు బహుకరణ కోయ, గోండు వర్క్‌షాప్‌లో పాల్గొన్న తాటి పీఎం సూర్య షూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ వెల్లడి ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టింది బిజెపి పాఠశాల, కళాశాల బస్సుల్లో రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆర్టీఓ రంగనాయకులు రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ డిమాండ్ 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు. రికవరీ రికవరీ పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం

మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి ప్రోత్సాహం

Select Suryaa Now
మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి ప్రోత్సాహం

సూర్య జగిత్యాల ప్రతినిధి:జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగిత్యాల అర్బన్ మండలంలోని మోతే, దరూర్ గ్రామాలకు చెందిన ముస్లిం మైనారిటీ మహిళలకు ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం 2025–26 కార్యక్రమంలో భాగంగా స్వయం ఉపాధి కల్పన నిమిత్తం మంజూరైన చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా మోతే గ్రామానికి చెందిన షేక్ బీబీ, భర్త షేక్ బికారీ బాషాకు కిరాణా షాపు ఏర్పాటు చేసుకునేందుకు, దరూర్ గ్రామానికి చెందిన షబానా, భర్త షేక్ అహ్మద్కు టైలరింగ్ బోటిక్ ఏర్పాటు చేసుకునేందుకు ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాసవి, పాక్స్ చైర్మెన్ దామోదర్ రావు,సర్పంచ్ మహేష్,నాయకులు ములసపు మహేష్, మతులాపురం శేఖర్,సంజీవ్,రఘు పాల్గొన్నారు.