BREAKING
సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం లక్ష్మక్కపల్లి చెక్‌డ్యామ్‌పై అధికారుల పరిశీలన ఎం.ఎస్. సుబ్బలక్ష్మి ఐకానిక్ ‘ఎంఎస్ బ్లూ’ చీరలో రష్మిక మందన్నా.. అద్భుతమైన లుక్‌తో ఘన నివాళి! నూతన డీఎస్పీ శ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా కలిసిన వెంకట శివుడు యాదవ్ హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ధన్యవాదములు :AMC చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ నార్పలలో అక్రమ పనులు నిలుపుదల చేయాలని వినతి నవంబర్‌లో సాయి పల్లవి గ్రాండ్ కంబ్యాక్.. సరిగ్గా రెండు వారాల గ్యాప్‌లో రెండు భారీ చిత్రాల విడుదల! ఆంగ్లేయుల వెన్నుల్లో వణుకు పుట్టించిన యోధుడు వడ్డె ఓబన్న కలెక్టర్‌ను కలిసిన ఇండియన్ రెడ్‌క్రాస్ నూతన కార్యవర్గం షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి బేరా సొసైటీ డెడ్ బాడీ ఫ్రీజర్ విరాళం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన త్రాగునీరు, నాణ్యమైన గుడ్లు అందించాలి – ఎస్ ఎఫ్ ఐ ఆపదలో పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా

పీఎం సూర్య షూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ వెల్లడి

Select Suryaa Now
పీఎం సూర్య షూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ వెల్లడి

 కైకలూరు, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్  శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్  కైకలూరు ఎంపీడీఓ కార్యాలయం నందు విధ్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ : ముఫ్త్ బిజ్లి యోజన. సేవా సేతు అభియాన్ ప్రత్యేక అవగాహన  సేవా శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కామినేని  మాట్లాడుతు ప్రతి ఒక్కరు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న పీఎం సూర్య ఘర్ పధకాన్ని సధ్వినియోగం చేసుకుని సోలార్ రూఫ్ టాప్ లను పెట్టించుకోవాలని సూచించారు. దీని వలన నేరుగా వచ్చే సూర్య రశ్మి ద్వారా విధ్యుత్ ఉత్పత్తి అయ్యి గృహాపకారణాలకు ఉపయోగంగా ఉంటుందని అన్నారు. విధ్యుత్ శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు ఈ సేవా సేతు అభియాన్ శిబిరం కైకలూరు ఎంపీడీఓ కార్యాలయం నందు ఈ నెల 6, 7 మరియు 8 తేదీలలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.  అందరూ ఈ శిబిరాన్ని సందర్శించి సబ్సిడీ తో అందిస్తున్న సోలార్ రూఫ్ టాప్ ను ఇళ్లపై నిర్మించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 రమేష్, కైకలూరు,ఏలూరు జిల్లా.