BREAKING
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు కోనప్ప జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై పోరాడాలి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ పిలుపు సౌర విద్యుత్‌తో బిల్లుల భారం తగ్గించుకోవాలి స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా పనిచేయాలి పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పరిటాల సునీత దిశానిర్దేశం విద్యుత్ లో వోల్టేజీ తో పంటలు ఎండుతున్నాయి. అడవులదీవి టిడిపి పార్టీ కార్యాలయంలో నాయకుల సమావేశం ఏపీలో మీసేవలో కీలక సేవలు పునరుద్ధరించాలి రెవిన్యూ లో పనులు జరగడం లేదు... రీసర్వే పట్టాదార్ పాస్ పుస్తకాల్లో సర్వే నంబర్ల తప్పులు తడక బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ముమ్మరం.... ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ....... జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపు. కరువు పైన రైతుల అగ్రహానికి గురికావద్దు సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు - సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి - పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరి పోలాలను పరిశీలించిన శాస్త్ర వేత్తలు.!. వి బి జి రామ్ పనులను పరిశీలించిన జడ్పి సీఈవో

నార్పలలో అక్రమ పనులు నిలుపుదల చేయాలని వినతి

Select Suryaa Now
నార్పలలో అక్రమ పనులు నిలుపుదల చేయాలని వినతి

అనంతపురం బ్యూరో : మండల కేంద్రంలోని సర్వే నంబర్‌ 94-1లో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అక్రమ పనులను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ అంబేద్కర్‌ కాలనీ వాసులు నార్పల మండల తహసీల్దార్‌ అరుణకుమారికి వినతిపత్రం సమర్పించారు.

సర్వే నంబర్‌ 94-1లో అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని వారు తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పనుల వల్ల కాలనీ వాసులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. సంబంధిత స్థలాన్ని పరిశీలించి, పనులకు సంబంధించిన అనుమతులు, భూమి వివరాలను పరిశీలించాలని కోరారు.

అక్రమంగా జరుగుతున్న పనులను తక్షణమే నిలుపుదల చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అంబేద్కర్‌ కాలనీ వాసులు తహసీల్దార్‌ను కోరారు.