250 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రారంభం
మార్కాపురం కలెక్టరేట్లో వర్చువల్ విలేజ్ క్లినిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యే లు కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఇతర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్్నారు