BREAKING
చాలాకాలం తర్వాత అద్భుతమైన సినిమా చూశా.. మోధ రాతిరి చిత్రంపై మాధవన్ ప్రశంసల జల్లు! ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు అంగన్వాడీ కేంద్రానికి బీరువా బహూకరణ నైనిటాల్ కైంచీ ధామ్‌‌లో హనుమాన్ అంశ్ చిత్ర బృందం ప్రత్యేక పూజలు.. దర్శకుడి హెచ్చరికల వేళ! మద్దిలో క్షేత్రంలో వరుణ జపములు, వరుణ హోమములు పెద్దవరంలో వరుణ యాగం లైవ్ ఈవెంట్‌లో వినూత్న విన్యాసం.. 16 నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి షాకిచ్చిన విద్యుత్ జామ్వాల్! అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష బీజేపీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయాలి విజయ్ సేతుపతి ‘బత్త’ మూవీ రివ్యూ.. గ్యాంగ్‌స్టర్ కథలో ఈ వినూత్న ప్రయోగం మెప్పించిందా! సేవా కార్యక్రమాల్లో తడాల జన్మదిన వేడుకలు లు డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు అత్యాధునిక సదుపాయాలతో స్మార్ట్ ఆసుపత్రి జీజీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

గణిత విజ్ఞాన మేళాలో మెరిసిన సరస్వతి శిశుమందిర్ విద్యార్థి ఓంకార్

Select Suryaa Now
గణిత విజ్ఞాన మేళాలో మెరిసిన సరస్వతి శిశుమందిర్ విద్యార్థి ఓంకార్

 

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :

ఇటీవల నిర్వహించిన  విద్యాభారతి దక్షిణ మధ్యక్షేత్ర  సమితి (తెలంగాణ ,  ఆంద్రప్రదేశ్  ,కర్ణాటక ,) లో నిర్వహించిన గణిత విజ్ఞాన మేళాలో శ్రీ సరస్వతి  శిశు  మందిర్  ఉన్నత పాఠశాల   ఆదిలాబాద్ నుండి 9. వ తరగతికి చెందిన ఓంకార్ అనే విద్యార్థి ప్రథమ బహుమతి సాధించారు.   నూతన ఆవిష్కరణ అనే అంశంపై  రోబోను రుపోందించడం జరిగింది .  గణిత విజ్ఞాన మేళా మరియు సంస్క్రతిక  మహోత్సవం   దక్షిణమధ్య క్షేత్రం  లో గాను ఈ ప్రతిస్టా త్మక   అవార్డు లబించింది . విద్యార్ధి ప్రదర్శించిన ప్రతిభకు  ప్రాజెక్టు  విశేషాలు న్యాయ నిర్ణేతలను, విశేషంగా ఆకట్టుకున్నాయి..  నవంబర్ నెలలో  బీహార్   లో  జరిగే గణిత విజ్ఞాన మేళలో  పాల్గోంటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు సంజీవ్  గారు, ఉపాధ్యాయుల బృందం విద్యార్థికి మరియు  తల్లిదండ్రులకు  సన్మానం చేసి అభినందనలు తెలిపారు.