BREAKING
కడప కలెక్టర్ కార్యాలయంలో డియర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం సీసీఐ బకాయిలను వెంటనే చెల్లించేలా కృషి చేయాలి అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు పరామర్శ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్ ఈసీ కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ మాస్ హీరో ధ్రువ సర్జ లవ్ స్టోరీ షురూ.. నభా నటేష్‌తో కలిసి ‘కెమిస్ట్రీ’ అంటించనున్న యాక్షన్ ప్రిన్స్! నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల -అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం

అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష

Select Suryaa Now
అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా  ఫెడరేషన్ ఏలూరు పిలుపు మేరకు నేడు రెండవ రోజు రిలే నిరాహార దీక్షలకు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు భవన సముదాయ వద్ద మంగళవారం న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ, రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ నిరసన దీక్షకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరావు, ఐలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు పుట్టా వేణుగోపాల చౌదరి, బిజెపి నాయకులు కోట రాంబాబు, జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, న్యాయవాదుల శిబిరం దగ్గరకు వచ్చి తమ మద్దతును తెలియజేశారు. న్యాయవాదులు న్యాయమైన కోర్కెలు నెరవేర్చటానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని వారు అన్నారు. రెండవ రోజు మంగళవారం కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కంకట శ్రీనివాసరావు, న్యాయవాదులు మానుకొండ గోపాలరావు, టి. లీల మాధవ్ మామిడి దానవరప్రసాద్, మానేపల్లి సుబ్బారావు గుప్తా, ఎం. ఉదయభాస్కర్, యడవల్లి మణికంఠ తేజ, కన్నాజి సతీష్, రెడ్డి శ్రీనివాస్, వై బోయిన మారుతి, మహిళా న్యాయవాదులు గింజాల సుశీల, తాట్రాజు వరలక్ష్మి,కె. శ్రీ లక్ష్మి నీరజ,తదితరులు   రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

 

 రిపోర్టర్ : శ్రీనివాస్ తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా,