వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే
వరుణ యాగంలో ఎమ్మెల్యే దంపతులు
కడప నగరంలోని ప్రసిద్ధ మృత్యుంజయకుంట శివాలయం నందు లోక కల్యాణార్థం, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక వరుణయాగం - వరుణ జపం కార్యక్రమంలో ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారు, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు.