BREAKING
కడప కలెక్టర్ కార్యాలయంలో డియర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం సీసీఐ బకాయిలను వెంటనే చెల్లించేలా కృషి చేయాలి అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు పరామర్శ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్ ఈసీ కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ మాస్ హీరో ధ్రువ సర్జ లవ్ స్టోరీ షురూ.. నభా నటేష్‌తో కలిసి ‘కెమిస్ట్రీ’ అంటించనున్న యాక్షన్ ప్రిన్స్! నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల -అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం

మద్దిలో క్షేత్రంలో వరుణ జపాలు, వరుణ హోమాలు

Select Suryaa Now
మద్దిలో క్షేత్రంలో వరుణ  జపాలు, వరుణ  హోమాలు

జంగారెడ్డిగూడెం-మేజర్ న్యూస్,మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో  వేంచేసియున్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్రం లో వర్షాభావ నివృత్తికై వరుణ జపాలు, , వరుణ హోమాలు నిర్వహించినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు రాజాన సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమీషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్, కూటమి నాయకులు, ధర్మకర్తల మండలి సబ్యులు ఓబిళ్ళనేని సూర్యభవాని, చింతపల్లి రత్న సురేష్, ధూళిపాళ ప్రభాకరరావు, వల్లూరి సునీత, జగన్నాధం వెంకటమ్మ, ధూనబోయిన నారాయణ మూర్తి, ఆరుగోళ్ళు సావిత్రి, ఆలయ ఎక్స్ అఫిషియోమెంబర్ వేదాంతం వెంకటాచార్యులు  పాల్గొన్నారు.

 రిపోర్టర్ :కె వి రమణ రావు, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా,