BREAKING
రాజుపేట పాములేరు వంతెన వద్ద డైవర్షన్ రహదారి పనులకు శ్రీకారం స్వామి పుష్కరిణి: సర్వతీర్థాల సంగమం, సకల అభీష్టాల ప్రదాయిని శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. లోక కళ్యాణమే లక్ష్యంగా మల్లేశ్వరునికి అభిషేకం పెద్దింటి అమ్మవారి సన్నిధిలో వరుణ్ యోగం శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనాల చెవులలో పువ్వులు పెట్టొద్దు చెవిరెడ్డి. సిమెంట్ బెంచీలు బహుకరణ కోయ, గోండు వర్క్‌షాప్‌లో పాల్గొన్న తాటి పీఎం సూర్య షూర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ వెల్లడి ఎన్నికల వ్యవస్థను బ్రష్టు పట్టింది బిజెపి పాఠశాల, కళాశాల బస్సుల్లో రహదారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి ఆర్టీఓ రంగనాయకులు రైతు బజార్ అక్రమ వసూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ డిమాండ్ 4,563 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వాటి విలువ సుమారు రూ.11.40 కోట్లు. రికవరీ రికవరీ పంట పొలాలను పరిశీలించిన వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల బృందం

ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ

Select Suryaa Now
ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ

*ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ*
ఆత్మకూరు/ సూర్య న్యూస్: ఆత్మకూరు పట్టణంలో మంగళవారం త్వరలో జరగబోయే మహబూబ్నగర్ రంగారెడ్డి గ్రాడ్యుయేషన్ ఎన్నికల ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాలను బిజెపి పార్టీ నాయకులు ప్రతి ఇంటికి చేరి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆంజనేయులు అశ్విని కుమార్, జింది జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

           _ రాజా రత్నం, ఆత్మకూరు.