BREAKING
కడప కలెక్టర్ కార్యాలయంలో డియర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం సీసీఐ బకాయిలను వెంటనే చెల్లించేలా కృషి చేయాలి అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు పరామర్శ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్ ఈసీ కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ మాస్ హీరో ధ్రువ సర్జ లవ్ స్టోరీ షురూ.. నభా నటేష్‌తో కలిసి ‘కెమిస్ట్రీ’ అంటించనున్న యాక్షన్ ప్రిన్స్! నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల -అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు! దసరా నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమైన అమ్మవారి ఆలయం

డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు

Select Suryaa Now
డ్రైవర్ కుటుంబం కు అండగా లైన్స్ క్లబ్ సభ్యులు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; కుటుంబ పెద్దని కోల్పోయిన సభ్యులు కు అండగా ఉండాలని వారిలో మనోధైర్యం కల్పించి బాసటగా నిలవడం మన బాధ్యత అని లయన్స్ జిల్లా 316జి రీజియన్ చైర్ పర్సన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు అన్నారు. స్థానిక టాక్సీ అసోసియేషన్ వినాయక చవితి వేడుకల్లో అశువులు బాసిన డ్రైవర్ కాకర్ల యేసు కుటుంబం కు తాడేపల్లిగూడెం డైమండ్స్, వనిత లయన్స్ క్లబ్ లు బియ్యం, నిత్యావసర వస్తువులు నగదు అసోసియేషన్ సభ్యులు సహకారం తో అందచేశారు. లయన్ కొప్పిశెట్టి రమణయ్య, లయన్ కాళ్ళ గోపికృష్ణ లయన్ లక్మి పద్మవర్మ మాట్లాడుతూ మానవతా దృష్టితో  ఆ కుటుంబం కు సహాకారం అందిద్దాం అన్నారు. ఈ కార్యాక్రమం లో లయన్ తమ్మబత్తుల సత్యనారాయణ, నాని, టాక్సీ అసోసియేషన్ సభ్యులు పజ్జురి రమేష్, సత్య ప్రసాద్, చిన్న బాబు, బోస్, శ్రీనివాస్, విష్ణు, సలీమ్, పేరిచర్ల ఫౌండేషన్ సభ్యులు ముదునూరి శివరామ రాజు,యేసు, సాయి రాజు తదితరులు పాల్గొన్నారు.

 రిపోర్టర్, శ్రీనివాస్, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి  జిల్లా