BREAKING
బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం కడప కలెక్టర్ కార్యాలయంలో డియర్ కు వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి పెరుగుతున్న పోటీ విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం సీసీఐ బకాయిలను వెంటనే చెల్లించేలా కృషి చేయాలి అక్టోబర్ 7న నంద్యాల కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా వరుణ యాగం లో కడప ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్యసేవలు పరామర్శ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణదుర్గం నూతన డీఎస్పీ దైవ ప్రసాద్ ఈసీ కార్యాలయం వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: బారికేడ్లు ఎక్కిన రాహుల్ గాంధీ మాస్ హీరో ధ్రువ సర్జ లవ్ స్టోరీ షురూ.. నభా నటేష్‌తో కలిసి ‘కెమిస్ట్రీ’ అంటించనున్న యాక్షన్ ప్రిన్స్! నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల -అక్టోబ‌ర్ 11 నుండి 20వ తేది వ‌ర‌కు వీఐపీ బ్రేక్, ప్రివిలేజ్డ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాక కీలక మార్పులు!

అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి

Select Suryaa Now
 అర్ధరాత్రి గర్భిణికి రక్తదానం చేసిన శ్రీకాంత్..రాష్ట్రానికే ఆదర్శంగా రక్తదాతల సేవా సమితి

సూర్య, కామారెడ్డి: అత్యవసర సమయంలో రక్తం అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్న జిల్లా రక్తదాతల సేవా సమితి సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి అనే గర్భిణికి ఆపరేషన్ నిమిత్తం అత్యవసరంగా బి నెగెటివ్ రక్తం అవసరమైంది. దీంతో కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు.వెంటనే స్పందించిన సమితి నిర్వాహకులు రక్తదాత కోసం ప్రయత్నించగా, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆసుపత్రికి చేరుకుని బి నెగెటివ్ రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ శ్రీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.రక్తం అవసరమైన వారికి ఒక్క ఫోన్ లేదా మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తే సాధ్యమైనంత త్వరగా రక్తదాతలను సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వారు కోరారు. కార్యక్రమంలో బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.