కూరగాయల దుకాణాలనిర్మాణం కొరకు స్థలం పరిశీలన :-హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రారెడ్డి
హాలియా మేజర్ న్యూస్.
పర్యవేక్షణ చేసి హాలియాలోనీ హాలియా రామాలయం పక్కన ఉన్న ఎన్ ఎస్ పి కాల్వకట్ట వెంబటి కూరగాయల మార్కెట్ దుకాణాల సముదాయ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె రవీందర్ రెడ్డి , వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్ , 5 వార్డ్ కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్, మున్సిపల్ ఏఈ , మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.