BREAKING
ప్రజల సమస్యల పరిష్కరించాలి. విద్యుత్ శాఖ ఈ ఈ. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మారెళ్ళ విద్యార్థులు. పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 184 మంది పోలీసు సిబ్బందికి సమాచార దీపికలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేసి చంద్రబాబు చేసేది అభివృద్ధా..? ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం దసరా, బతుకమ్మ ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేములవాడ భీమేశ్వరాలయం ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి మోల్బియో డయాగ్నస్టిక్స్ షేర్లపై మోతీలాల్ ఓస్వాల్ ‘బై’ రేటింగ్: రూ. 1,800 టార్గెట్ ప్రైస్ సేవా సంకల్పంతో మెగా హెల్త్ క్యాంప్ బుడగజంగాలకు ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి స్టెర్లైట్ టెక్నాలజీస్ షేర్లకు నిర్మల్ బాంగ్ ‘బై’ రేటింగ్: 40 శాతం అప్‌సైడ్‌తో రూ. 1,340 టార్గెట్ ప్రైస్ కొడంగల్ అభివృద్దే లక్ష్యం... నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తిరుపతి రెడ్డి ఓట్ల తొలగింపు పై సిపిఐ నిరసన. ఈసీ చీఫ్ రాజీనామాకు డిమాండ్. హైవే లో రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్రగాయాలు.

గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

Select Suryaa Now
 గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

 సూర్య రాజన్న సిరిసిల్ల:మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి  జయంతి వేడుకలను జిల్లా యువజన అండ్ క్రీడల శాఖ ఆధ్వర్యంలో 
సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో  ఘనంగా నిర్వహించారు.జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ  హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులు చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు.ఇక్కడ హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, జిల్లా విద్యాధికారి మొండయ్య, డీవైఎస్ఓ రాందాస్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.