BREAKING
అంబ భవాని నవరాత్రి ఉత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం - మండల స్పెషల్ ఆఫీసర్ ఆర్తమురులో మీ భూమి మీ హక్కు కార్యక్రమం తెలంగాణ స్టడీ సర్కిల్ లో ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణ; :ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి జ్యోతి సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే బోయినపల్లి మండల ప్రజావాణిలో 2 అర్జీలు.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు,- పోలీసు అధికారులకు జిల్లా ఏఎస్పీ వెంకటాద్రి ఆదేశం గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి 11 నుండి 20 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, సకాలంలో పరిష్కారమే లక్ష్యం - జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఎల్బండ సచివాలయంలో ఘనంగా 'పోషణ్ మా' ఉత్సవాలు నాటి కేసీఆర్ సంకల్పమే.. నేటి కల్యాణ లక్ష్మి* గ్రాండ్ ఎస్ ఎల్ ఎన్ లాడ్జ్ డీలక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ స్నేహ మెహ్రా పిజిఆర్‌ఎస్, రెవిన్యూ క్లినిక్లు ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి దివ్యాంగులు చెంతకు వెళ్ళి అర్జీలను స్వీకరించి, వారికి భరోసానిచ్చిన జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

లైబ్రరీ , ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష

Select Suryaa Now
లైబ్రరీ , ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష

సూర్య, మంచిర్యాల జిల్లా :  

లక్షెట్టిపేటలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నూతన లైబ్రరీ , ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ బొప్పు సతీష్ సోమవారం గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. మండలంలోని ప్రజలకు ఫైర్ స్టేషన్, లైబ్రరీ అత్యంత అవసరమని ఆయన కరపత్రాలు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు లైబ్రరీ సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావడానికి పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదే విధంగా ఫైర్ స్టేషన్ లేకపోవడంతో అగ్నిప్రమాదాలు జరిగి ఎన్నోసార్లు నష్టం జరిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం స్పందించి ఫైర్ స్టేషన్, లైబ్రరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.