BREAKING
సౌదీ అరేబియాలో ముగిసిన ముప్పు.. 'ఆల్ క్లియర్' ప్రకటన న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం కొలంబియా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి: ముగ్గురు సైనికులు మృతి జపాన్‌లో బలమైన భూకంపం: 5.7 తీవ్రత నమోదు మూడు చింతలపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం దూలపల్లి 289 డివిజన్‌లో ఘనంగా రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు! ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిలిచిపోయిన 'డెడ్‌లాక్ సర్వైవర్' గేమ్ సర్వర్లు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఏఎంసీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ఒమన్ గల్ఫ్‌లో కార్గో నౌకపై అమెరికా బలగాల దాడి విద్యార్థుల్లో సేవాభావం.. నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి డెమొక్రాట్ల హెచ్చరికలపై విచారణకు ట్రంప్ ఆదేశం గంటలోనే 10 తులాల బంగారం రికవరీ చేసిన పోలీసులు డిసిసి జనరల్ సెక్రెటరీని పరామర్శించిన ఎమ్మెల్యే..

ఎడ్ల కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద అన్న ప్రసాదం

Select Suryaa Now
ఎడ్ల కృష్ణా రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద అన్న ప్రసాదం

దుర్గామాత మండపం వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసిన ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు.                                                   నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని, బాలాపూర్ మండలం, మామిడిపల్లి గ్రామంలో శివసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారికి ఎడ్ల రఘువీరారెడ్డి బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం అమ్మవారి మండపం వద్ద ఎడ్ల కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా శివసేన యూత్ అసోసియేషన్ సభ్యులు ఎడ్ల రఘువీరారెడ్డిని ఘనంగా సత్కరించి, అమ్మవారి వివిధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడిపల్లి గ్రామ ప్రజలు, భక్తులు, శివసేన యూత్ సభ్యులు పాల్గొన్నారు.                                               

అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.