బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్
బ్రహ్మోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్
మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మాండ నాయకులు బ్రహ్మోత్సవంలో జల్ పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బి వెంకట్రామ్ పాల్గొని, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అయినను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాల్ సతీష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
--అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.