BREAKING
మాట నిలబెట్టుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పిచ్చి మొక్కల మాటున విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌! లంబాడి గూడలో పోలీసులు కార్దన్ సెర్చ్.,.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికి కార్యకర్తలు చొరవ తీసుకోవాలి-మంత్రి ఫరూక్ అభివృద్ధే మంత్రంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది పామిడిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుంతకల్లప్ప స్వామి ఆలయ ప్రధాన పూజారి బసప్ప మృతికి మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి నివాళులు జాతీయ రహదారుల పనులు పూర్తి చేయాలి గుంతకల్లు హనుమాన్ సర్కిల్‌లో ఫ్లైఓవర్ నిర్మించాలి పట్టణంలో ఉదయం వేళ భారీ వాహనాలకు అనుమతించరాదు బీరప్ప సర్కిల్‌లో రోడ్డు దిగ్బంధంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ డిమాండ్ సింగరకొండ పాలెం లో కొండచిలువ కలకలం. గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాదిలో అద్భుత ఫలితాలు: పుష్కరాల నిధులపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు! శారద విద్యానికేతన్‌లో వైభవంగా ముందస్తు దసరా వేడుకలు స్థానిక ఎన్నికల కోసం పోలింగ్ బూత్ ల పరిశీలన అనారోగ్య బాధితురాలికి రూ.75 వేల ఆర్థిక సాయం కీసరగుట్టలో మాసశివరాత్రి వేడుకలు అంకిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం టెక్నాలజీతో ఏపీ టూరిజానికి సరికొత్త హంగులు

అనారోగ్య బాధితురాలికి రూ.75 వేల ఆర్థిక సాయం

Select Suryaa Now
అనారోగ్య బాధితురాలికి రూ.75 వేల ఆర్థిక సాయం

ఎల్‌ఓసీ ద్వారా మంజూరైన చెక్కు అందజేత

కీసర,మేజర్ న్యూస్,(అక్టోబర్ 09):
నాగారం డివిజన్‌ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన బానోత్ అనిత నరాల సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో, రాష్ట్ర మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సహకారంతో ఎల్‌ఓసీ ద్వారా మంజూరైన రూ.75,000 విలువైన చెక్కును ఆమెకు అందజేశారు.మాజీ కౌన్సిలర్లు అన్నంరాజు లావణ్య శ్రీనివాస్, కౌకుట్ల అనంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీనివాస్ కలిసి బాధితురాలికి చెక్కును అందించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ కాలనీ అధ్యక్షుడు సడల బిక్షపతి, మాజీ అధ్యక్షుడు సడల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.