BREAKING
కుందుర్పి లో విద్య కింద విద్యార్థులకు600 సైకిళ్ల పంపిణి. నాగారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు దర్శి అభివృద్ధికి నిధులు కేటాయించాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆగ్రహం.. అసలేం జరిగింది? నేడు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ విసృత స్థాయి సమావేశం నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్.. కొత్త మీట్ రికార్డు సృష్టించిన కుల్దీప్, అదరగొట్టిన అథ్లెట్లు అముదాలపల్లి పంచాయితీలో పల్లె పండుగ 3.0కు మంత్రి అనగాని శ్రీకారం వేంసూరులో భారీ పేలుడు పదార్థాలు పట్టివేత... ఉచిత పశు సంతానోత్పత్తి వైద్య శిబిరం.. మీ సేవ- ఏపీ సేవ పోర్టళ్లలో నిలిపివేసిన సేవలను వెంటనే పునరుద్దరించాలి- మంత్రి ఫరూక్ కు వినతి నిర్మాతగా నాని మరో సినిమా.. నితిన్ ‘అలియాస్ రుక్మిణీ’ రిలీజ్ డేట్ ఫిక్స్! ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు పేద రోగులకు అండగా వీల్‌చైర్ బ్యాంక్.. అనంతపురం సర్వజన ఆస్పత్రికి 10 వీల్‌చైర్లు అందజేసిన టీసీ వరుణ్ ఓటీటీలో మరో ప్రముఖ వేదికపైకి లోకేశ్ కనగరాజ్ 'డిసి' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? భారీ ట్రాఫిక్ ఆంక్షలతో రేపు ఢిల్లీకి పలు రైళ్లు రద్దు7

మాట నిలబెట్టుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

Select Suryaa Now
మాట నిలబెట్టుకున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క

సూర్య జైనూర్ : ఇచ్చిన హామీ మేరకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క కర్ణంగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి కృషి చేశారు. దీంతో గ్రామ పెద్దలు పూజలు నిర్వహించి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన ఆత్రం సుగుణక్కకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గేడం గోపీచంద్,బీసీ సెల్ మండల అధ్యక్షులు దండుగుల మహేష్, గ్రామ పటేల్ గేడం చందు పటేల్, దేవరి కుమ్రా బీంరావ్, పెందోర్ చిన్ను, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గేడం శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.