BREAKING
అన్నా క్యాంటీన్లో నాసిరకం ఆహారం పెడుతున్నారన్న కథనాలు అవాస్తవం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన.. టీ20ల బలోపేతమే లక్ష్యంగా సరికొత్త శకం! కొణిదెన ఎస్సీ హరిజనవాడలో కాలువల పూడికతీత పనులు సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్‌ రూ.25 వేలు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన........ ఎమ్మెల్యే ధూళిపాళ్ల బతుకమ్మ పండుగకు ముందస్తు ఏర్పాట్లు నంద్యాల సబ్ కలెక్టర్ మనీషాను కలిసిన ఎంవిఆర్పిఎస్ మరియు బీసీ నాయకులు జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ మూడేళ్ల తర్వాత ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలకు మహిళల షటిల్ బ్యాడ్మింటన్ టైటిల్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉమెన్ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్‌లో ఘన విజయం నాలాలో పేరుకుపోయిన మురుగు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం బధిర విద్యార్థుల ప్రతిజ్ఞ. బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై స్పందించిన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఏమన్నారంటే? మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అశోక్ సార్ కుందుర్పి లో విద్య కింద విద్యార్థులకు600 సైకిళ్ల పంపిణి.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Select Suryaa Now
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. హైకోర్టు విధించిన గడువులోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి సవరించిన ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ఓటర్ల జాబితా సిద్ధమైతే దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని, ఒకవేళ ఆ సర్వే ప్రక్రియ పూర్తికాకపోతే పాత ఓటర్ల జాబితా ఆధారంగానే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో స్థానిక పోరుకు మార్గం సుగమమైంది.