BREAKING
బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం! +ఒకవైపు ఎల్‌నినో ప్రభావం+మరోవైపు కోరలుచాచిన కాలుష్యం+ హైదరాబాద్‌కు పెరుగుతున్న ఉక్కపోత ముప్పు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూ.2.51 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కష్టాన్ని గెలిచిన కన్న కల.. ఎంబీబీఎస్ సీటు సాధించిన మాధురి దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు!

బతుకమ్మ పండుగకు ముందస్తు ఏర్పాట్లు

Select Suryaa Now
బతుకమ్మ పండుగకు ముందస్తు ఏర్పాట్లు

 

సూర్య, జన్నారం : పొనకల్ గ్రామ పంచాయతీ పరిధిలో గల 14 వార్డుల్లో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడే ప్రదేశాలను శుభ్రం చేయిస్తున్నారు. పొనకల్ మేజర్ పంచాయతీ పరిధిలో ఉన్న అన్ని బతుకమ్మ ఆడే ప్రదేశాలను బ్లేడ్ ట్రాక్టర్ తోపాటు ఎంపీడబ్లు వర్కర్స్  సహాయంతో శుభ్రం చేయిస్తున్నారు.

ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు, బతుకమ్మ ప్రదేశాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ మాట్లాడుతూ పొనకల్ గ్రామ ప్రజలకు, అక్క చెల్లెళ్ళకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ బతుకమ్మ పండుగ అంటేనే ఆడబిడ్డల పండగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో రాహుల్, పాలకవర్గం పాల్గొన్నారు.