సనాతన ధర్మ పరిరక్షణ కోసం నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను..సింకారు శివాజీ శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు..
అక్టోబర్ 7 2026 తేదీ రోజున ప్రపంచ నాయకుడు ప్రియమైన భారత ప్రధానమంత్రి గౌ. శ్రీ. నరేంద్ర మోడీ గారి 25 సంవత్సరాలు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి వరకు నిరంతరంగా కొనసాగుతున్న సందర్భంగా శివసేన పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేడుకలకు సంబంధించి...
కొంతమంది చేస్తున్న పని గట్టుకుని చేస్తున్న ప్రచారంపై ఈ విధంగా స్పందించారు
దేశం కోసం నా శ్వాసను వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నా...
సనాతన ధర్మం పైన జరుగుతున్న దాడిని గత 18 ఏళ్ల నుంచి అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను..
నన్ను విమర్శించడానికి ముందుకు వచ్చిన సెక్యులర్ హిందువులు సనాతన ధర్మం పైన జరుగుతున్న దాడిని అడ్డుకోండి దేవుళ్ళ పైన జరుగుతున్న అరాచక శక్తుల వక్రబుద్ధిని నాశనం చేయండి...
భారత ప్రధాని ప్రపంచ నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఎల్లప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ.…ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్ర దేశంగా నిలిపేందుకు 24 గంటలు కష్ట పడుతున్నారు..
విపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎదుర్కొంటూ దేశానికి సేవ చేస్తున్నారు..దేశ అభివృద్ధిని విపక్షాలు అడ్డుకుంటున్నప్పటికీ ఏ మాత్రం లెక్కచేయ్యకుండా ముందుకు వెళ్తునారుఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశానికి ఉన్నటువంటి గౌరవం అది మోదీ గారి వల్లనే దక్కింది...
*అందుకే నా ఉద్దేశంలో
శ్రీ రాముడు రూపంలో నరేంద్ర మోదీ గారు కనిపించాడు..
రామాయణంలో రాముడికి అండగా నిలబడిన లక్ష్మణుడు రూపంలో
అమిత్ షా గారు కనిపించాడు...
రామ లక్ష్మణులకు తోడుగా ఉన్న హనుమాన్ రూపంలో...
ఏక్ నాథ్ షిండే గారిలా కనిపించాడు...
నేను ఎక్కడ కూడా మోదీ, అమిత్ షా, ఏక్ నాథ్ షిండే లను దేవుళ్ళు అని చెప్పలేదు, దేవుళ్ళతో పోల్చలేదు...
దేశాభివృద్ధికి అంకితమై నిరంతరంగా పనిచేస్తున్న వారికి నేను ఇచ్చిన స్థానం...
గుడి కట్టమని చెప్పలేదు...
పూజించమని ప్రచారం చెయ్యలేదు..
ఈ ముగ్గురు రాముడు లక్ష్మణుడు, హనుమాన్ అని చెప్పలేదు..
కళీయుగంలో దేశాన్ని రక్షిస్తున్నారని భావించాను...
భారతదేశ రక్షణ కోసం..
భారతదేశ అభివృద్ధి కోసం..
భారత్ దేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా నిలిపేందుకు, ప్రపంచ దేశాలకు దీటైన దేశంగా తయారు చేయడం కోసం. నిరంతరం కృషి చేస్తున్న విశ్వ గురువు ప్రియతమ భారత ప్రధాన మంత్రి గౌ. శ్రీ. నరేంద్ర మోదీ గారు నాకు అభినవ రాముడే..
రామాయణంలో ఎన్ని కష్టాలైనా తన అన్న రాముడుతో పంచుకున్న లక్ష్మణుడు... ఈ కలియుగంలో నా దృష్టిలో మోడీజీ గారికి 50 ఏళ్లుగా తోడుగా నిలబడిన అమిత్ షా గారు మాకు అభినవ లక్ష్మణుడే..
ధర్మం దారి తప్పి, బాలా సాహెబ్ ఆశయాలను మాతృశ్రీకి పరిమితం చేసి సిద్ధాంత విరోధులైన వారితో చేతులు కలిపిన ద్రోహుల నుంచి కోట్లాది మంది శివసైనికులకు, మరాఠి ప్రజలకు దైర్యం చెప్పి ధర్మం వైపు నడిచిన ఏక్ నాథ్ షిండే గారు మాకు అభినవ హనుమంతుడే...
ఉదా : కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తే...
వారిని దేవుడు సహాయం చేసాడని అని అనుకుంటాం..
అదే తరహాలో నా దృష్టిలో దేశాన్ని రక్షిస్తున్న వారిని నేను ఈ విధంగా చూసాము…విమర్శించడం ఆపివేసి అధర్మం పైన యుద్ధం చేయండి...