నేటి నుండి పాఠశాలలకు సెలవులు
- మండల విద్యాశాఖ అధికారి రమణయ్య
దువ్వూరు మేజర్ న్యూస్ :
దువ్వూరు మండలంలోని పాఠశాలలకు
దసరా సెలవులు నేటి నుంచి ఈ నెల 10వ తేదీ శనివారం నుంచి ప్రారంభం కానున్నాయిఅని మండల విద్యాశాఖ అధికారిరమణయ్య తెలిపారు.పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవ త్సరం కేలండర్ ప్రకారం దసరా సెలవులు ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ప్రకటిం చారు. అయితే, ఈనెల 10న రెండో శనివారం, మరుసటిరోజు ఆదివారం కావడంతో రెండు రోజులు ముందే సెలవులు వచ్చినట్టయింది. పాఠశాలలు అక్టోబర్ 22న పునఃప్రారంభం అవుతాయి రమణయ్య తెలిపారు