BREAKING
ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్రఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ ఈక్విటీల వైపు మళ్లీ క్యూ కడుతున్న విదేశీ పెట్టుబడులు పైడితల్లి అమ్మవారి పండగకు చిన్న శ్రీను, వారి కుమార్తె సిరమ్మ ను ఆహ్వానించిన పూజారులు ఎంఏఎం కళాశాలల్లో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు సెప్టెంబర్‌లో దూసుకెళ్లిన టెస్లా చైనా ఈవీ విక్రయాలు తెలంగాణ మోడల్ స్కూల్‌లో ముందస్తుగా ఘనంగా బతుకమ్మ వేడుకలు. ఆలయాల్లో అభివృద్ధి వెలుగులు నింపుతున్న ఆనం రామనారాయణరెడ్డి! నగరాభివృద్ధికి టీటీడీ 200 కోట్లు విడుదల -జేఈఓకు టిటిడి చైర్మన్, వైస్ చైర్మన్ కృతజ్ఞతలు అమెరికాలో భారీగా మిగిలిన మొక్కజొన్న నిల్వలు స్థానిక ఎన్నికల్లో బీసీలు టీడీపీకి తగిన బుద్ధి చెప్పాలి అరకు పార్లమెంట్ ఎన్నికల కమిటీలో జనసేన ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యన్నారాయణకు చోటు ఎగుమతిదారులకు కస్టమ్స్ పథకాలపై అవగాహన కార్యక్రమం హైదరాబాద్లో ఫియో, ఐసీఐసీఐ బ్యాంక్ సంయుక్త నిర్వహణ ఉద్యోగ నివేదికల వెలువడే వేళ లాభాల బాటలో టీఎస్‌ఎక్స్ ఫ్యూచర్స్, పెరుగుతున్న బంగారం ధరలు బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి బుచ్చి సి హెచ్ సి కి 39 లక్షల వైద్య పరికరాలు అందజేత

వై. వెంకటరామిరెడ్డిని ఆహ్వానించిన గుత్తి వైసీపీ నాయకులు

Select Suryaa Now
వై. వెంకటరామిరెడ్డిని ఆహ్వానించిన గుత్తి వైసీపీ నాయకులు

అనంతపురం బ్యూరో : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై. వెంకటరామిరెడ్డిని గుత్తి పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11వ తేదీన తమ స్వగృహంలో నిర్వహించనున్న గార్మి పండుగకు హాజరుకావాలని నాయకులు ఆయనను ఆహ్వానించారు.

గుత్తికి చెందిన వైసీపీ నాయకుడు వరిగడ్డి షేక్‌షావలి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు వాల్మీకి శివరాం, వరదరాజులు, వైసీపీ సీనియర్ నాయకుడు రమేష్‌రెడ్డి, అరుణ్‌కుమార్, వాల్మీకి పవన్‌కుమార్, జక్కం, దేవవరం, పూల మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డితో నాయకులు వివిధ అంశాలపై మాట్లాడారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.