ఉత్తమ తెదేపా కార్యకర్త అవార్డు అందుకున్న నన్నే బాయి జిలాని భాష
ఉత్తమ టిడిపి కార్యకర్తగా అవార్డు అందుకున్న నన్నే భాయ్ జిలానీ బాషా
ఫోటో. అవార్డు అందుకుంటున్న దృశ్యం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఆళ్లగడ్డ టిడిపి పార్టీ ఉత్తమ కార్యకర్తగా నన్నెబాయి జిలాన్ భాషా అవార్డు అందుకున్నారు . ఆయనఈ అవార్డును తాలూకా తెదేపా సీనియర్ నాయకులు భార్గవరామ్ చేతులమీదుగా శుక్రవారం తీసుకోవడం జరిగింది . అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ , నారా చంద్రబాబు నాయుడు ,నారా లోకేష్ లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని నన్నే భాయ్ జిలాని అన్నారు.