చలో వరంగల్ కార్యక్రమానికి బయలుదేరిన బీఎస్పీ నేతలు
చలో వరంగల్ కార్యక్రమానికి బయలుదేరిన బీఎస్పీ నేతలు
కొత్తగూడెం ఆర్ సీ, సూర్య(మేజర్ న్యూస్) బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో వరంగల్ - బహుజన రాజ్యాధికార సమరభేరి కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుండి నాయకులు బయలుదేరారు. మహబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కోల్లపూడి ప్రవీణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు వరంగల్ కు తరలివెళ్లారు.