BREAKING
మణిరత్నం సినిమా కోసం పారితోషికం భారీగా తగ్గించుకున్న విజయ్ సేతుపతి.. కోలీవుడ్‌లో హాట్ టాపిక్! స్పేస్‌ఎక్స్ స్పెక్ట్రమ్ ఒప్పంద ప్రభావం, ఏడు శాతం పడిపోయిన డ్యూయిష్ టెలికాం షేర్లు నూతన క్రిమినల్ చట్టాలపై పోలీసులకు శిక్షణ సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం తీరొక్క పూల పరిమళాలు .. చిన్నారుల ఆటపాటలు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ చిత్రంలో క్రేజీ బ్యూటీ మమితా బైజు.. మరో సంచలన తారాగణం! ఘనాలో కొత్త మైనింగ్ బిల్లు ఉపసంహరణ, సవరించిన ముసాయిదాను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం పులి శివలింగంగా వెలసిన క్షేత్రం.. పుల్లేటికుర్రు వ్యాఘ్రేశ్వర స్వామి ఆలయం ఆఫ్రికాలో ఈక్విటీ పెట్టుబడులను మరింత పెంచనున్న అమెరికా హోలీ క్రాస్ గర్ల్స్ హైస్కూల్ సమస్యలను పరిష్కరిస్తా - మంత్రి ఫరూక్ వై. వెంకటరామిరెడ్డిని ఆహ్వానించిన గుత్తి వైసీపీ నాయకులు లుకాయిల్ అంతర్జాతీయ ఆస్తుల కొనుగోలు రేసు నుంచి తప్పుకున్న కార్లైల్ గ్రూప్ మేడ్చల్ డిపోలో ఉత్సాహంగా ఎన్నికలు మొదటి విజయం సాధించినా పోరాటం ఆపేది లేదంటున్న ఫ్రాన్స్ విద్యార్థి ఆందోళనకారులు రైతులకు పశుగ్రాసం పెంపకానికి అవకాశం.

నేడు దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు

Select Suryaa Now
నేడు దస్తగిరి స్వామి గ్యార్మీ వేడుకలు

 

    - రాత్రికి గొప్ప ఖవ్వాలి పోగ్రాం

    - మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం  

దువ్వూరు, మేజర్ న్యూస్ :

దువ్వూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో ఉన్న దర్గా శ్రీశ్రీశ్రీ హజరత్ మహబూబ్ సుబహాని (దస్తగిరి స్వాముల) గ్యార్మి జెండా మహోత్సవ వేడుకలు శనివారం నిర్వహిస్తున్నట్లు దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.శనివారం మధ్యాహ్నం 12 గంటలకు దర్గా విధిలో అన్నదాన,రాత్రి 7 గంటలకు ఉర్దూ బడి దగ్గర నుంచి పకిర్ల మేళలతో దువ్వూరు పుర వీధుళ్లలో జెండా ఊరేగింపు కార్యక్రమం జరుగునని, అనంతరం రాత్రి 10:30 గంటల నుంచి గొప్ప ఖవ్వాలి ప్రోగ్రాం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.