BREAKING
అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించిన........ ఎమ్మెల్యే ధూళిపాళ్ల బతుకమ్మ పండుగకు ముందస్తు ఏర్పాట్లు నంద్యాల సబ్ కలెక్టర్ మనీషాను కలిసిన ఎంవిఆర్పిఎస్ మరియు బీసీ నాయకులు జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ మూడేళ్ల తర్వాత ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలకు మహిళల షటిల్ బ్యాడ్మింటన్ టైటిల్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉమెన్ ఇంటర్ కాలేజీ టోర్నమెంట్‌లో ఘన విజయం నాలాలో పేరుకుపోయిన మురుగు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం బధిర విద్యార్థుల ప్రతిజ్ఞ. బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై స్పందించిన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఏమన్నారంటే? మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో అశోక్ సార్ కుందుర్పి లో విద్య కింద విద్యార్థులకు600 సైకిళ్ల పంపిణి. నాగారంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు దర్శి అభివృద్ధికి నిధులు కేటాయించాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆగ్రహం.. అసలేం జరిగింది? నేడు నంద్యాలలో తెలుగుదేశం పార్టీ విసృత స్థాయి సమావేశం

భారీ ట్రాఫిక్ ఆంక్షలతో రేపు ఢిల్లీకి పలు రైళ్లు రద్దు7

Select Suryaa Now
భారీ ట్రాఫిక్ ఆంక్షలతో రేపు ఢిల్లీకి పలు రైళ్లు రద్దు7

న్యూ ఢిల్లీ :ఢిల్లీలో ఊహించని భారీ ట్రాఫిక్ రద్దీ, భద్రతా ఆంక్షల దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ ప్రధాన రైల్వే స్టేషన్లకు చేరుకునే పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. అందువల్ల, అక్టోబర్ 9న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయా ప్రాంతాల నుండి బయలుదేరాల్సిన కొన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభ స్టేషన్లలోనే రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పరిశీలించుకుని, రైల్వే విచారణ కేంద్రాల ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు.