BREAKING
బీసీల రాజకీయ ప్రయోజనాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు: 34% రిజర్వేషన్ల కంటే ఎక్కువే ఇచ్చి గెలిపించుకుంటాం! వైసీపీ గుర్తింపు కార్డుల పేరుతో కార్యకర్తలను మోసం చేస్తున్నారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై బండి పరశురామ్ విమర్శలు బీసీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలి 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నోయిడా జేవర్ ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోదీ పేరు: యూపీ కేబినెట్ కీలక నిర్ణయం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాలని రైతుల విజ్ఞప్తి. ఓటీటీలోకి ఇమ్రాన్ హష్మీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘అవారాపన్ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? విదేశీయుల వసతి వివరాలు 24 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చెయ్యాలి మరియు FRRO / FRO ఆఫీసు కు పంపించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ 'షార్క్ ట్యాంక్' బ్రాండ్‌లో స్టార్ హీరో వరుణ్ ధావన్ పెట్టుబడులు.. పీవీ సింధుతో కలిసి బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం! +ఒకవైపు ఎల్‌నినో ప్రభావం+మరోవైపు కోరలుచాచిన కాలుష్యం+ హైదరాబాద్‌కు పెరుగుతున్న ఉక్కపోత ముప్పు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ స్థానిక ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రూ.2.51 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కష్టాన్ని గెలిచిన కన్న కల.. ఎంబీబీఎస్ సీటు సాధించిన మాధురి దసరాకు 5,261 ప్రత్యేక బస్సులు!

నంద్యాల సబ్ కలెక్టర్ మనీషాను కలిసిన ఎంవిఆర్పిఎస్ మరియు బీసీ నాయకులు

Select Suryaa Now
నంద్యాల సబ్ కలెక్టర్ మనీషాను కలిసిన ఎంవిఆర్పిఎస్ మరియు బీసీ నాయకులు

సూర్య, నంద్యాల బ్యూరో: నంద్యాల సబ్ కలెక్టర్ మనీషాను కలిసిన ఎంవిఆర్పిఎస్, బిసి సంక్షేమ సంఘం నేతలు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నంద్యాల ఆర్డీవో కార్యాలయం లో సబ్కలెక్టర్ను బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్, మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయ పులికొండన్న, ఉద్యోగ సంఘం నేత రవి, యువ నేత నిఖిల్, మండల గౌరవాధ్యక్షులు ఓబులేసులు కలిశారు. నాయకులు మాట్లాడుతూ వాల్మీకుల సమస్యలు పరిష్కరించాలన్నారు. బీసీ భవన్, దేవనగర్ బీసీ హాస్టల్ దుస్థితిని వివరించామన్నారు. సానుకూలంగా స్పందించిన మనీషా కొత్తగా బాధ్యతలు చేపట్టానని, సమస్యలు తెలుసుకొని అవగాహన చేసుకున్న తరువాత పిలిచి మాట్లాడతానని హామీ ఇచ్చారన్నారు.
అనంతరం ఆమెను ఘనంగా సన్మానించారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*